Sreemanthuda mahonnathuda sarvadhikaarivaina naa deva

శ్రీమంతుడా మహోన్నతుడా సర్వాధికారివైనా నా దేవా
శ్రీమంతుడా మహోన్నతుడా సర్వాధికారివైన నా దేవా
నీకే వందనము ప్రభు నీకే వందనము. // 2 // (శ్రీమంతుడా)

ఆదియు నీవే అంతము నీవే సర్వ సృష్టి కర్తవు నీవే
ఆదియు నీవే అంతము నీవే సర్వ సృష్టి కర్తవు నీవే
మాకు దేవుడవైన నీవు పాలించి పోషించుచున్నావయ్యా
మాకు దేవుడవైన నీవు పాలించి పోషించుచున్నావయ్యా
నీకే వందనము ప్రభు నీకే వందనము. // 2 // (శ్రీమంతుడా)

మా కొరకై నీ ప్రేమను చూపించినావయ్య కలువరి లో
మా కొరకై నీ ప్రేమను చుపించినావయ్య కలువరి లో
వర్ణించలేనయ్య ఆ సిలువ ప్రేమను
వివరించలేనయ్య ఆ త్యాగము. // 2 //
నీకే వందనము ప్రభు నీకే వందనము. // 2 // (శ్రీమంతుడా